Dasyam Vinay Bhaskar | బీజేపీ బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఎనిమిదేండ్లుగా బీసీలకు బియ్యపు గింజంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. ఓబీసీ అయిన ప్రధాని మోదీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధమైన పలు వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ఏజెన్సీల్లో ఐపీఎస్ల కొరత ఉన్నదని, డిప్యుటేషన్పై అధికారులను పంపించాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ర్టాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది.
అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒైడ్డెనా తిరిగి, సామదాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారం�
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విశాఖ ఉక్కు కార్మికుల పోరాటంపై నోరు మెదపని ప్రధాని మోదీ.. తెలంగాణ పర్యటనలో మాత్రం సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించడంపై ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
‘తన పర్యటనలో రాష్ట్రంపై విద్వేషాన్ని పెంచుకొని ప్రధాని మోదీ మాట్లాడారని, ఆయన మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.