Hardeep Puri : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతుండటంతో కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి.
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హ�
Petrol Price | ప్రజలపై మళ్లీ పెట్రో పిడుగు పడనున్నదా? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
Petrol Price | దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సగటున రూ.3 పెంచుతున్నట్లు ప్
LPG Price | కార్మిక దినోత్సవం రోజున ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కార్ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఎటువంటి ఇంధన భారం మోపబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పదేపద
Petrol Price | పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచబోమంటూ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన వెంటనే యూటర్న్ తీసుకుంది.
Petrol Price | పెట్రోల్ ధరలను భారీగా పెంచిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో లీటర్ పెట్రోల్‌పై పాకిస్థాన్ రూ.80 మేర తగ్గించింది. ఈ మేరకు పాక్ ప్రధాని
Petrol Diesel Price | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించగా.. డీజిల్‌పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత
Petrol Price | దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ చమురు రిటైలింగ్ సంస్థ నయారా ఎనర్జీ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెంపు తదితర కారణాల వల్ల గురువారం నుం�
Petrol | పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది.
Petro rates | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దహించివేస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభా�
Cooking Oil | వాహనాల ఇంధన సమస్యతో సతమతమవుతున్న భారత్‌కు.. వంటనూనెల తలనొప్పి మొదలైందిప్పుడు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడుల ప్రభావం కేవలం ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరానేగాక.. సోయా, సన్ఫ్లవర�
Petrol Price | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటల్ని రాజేసింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలకమైన మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు.. అన్ని రకాల ఇంధన ధరల్ని ఎగ�
Petrol Price |ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పర్యవసనాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన పక్షంలో భారత్‌పై కూడా దీని ప్రభావం పడనుంది. పశ్చిమాసియాలో ఉ�