స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా (Kamareddy) పెద్ద కొడప్గల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి సమీపంలో ఉన్న 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన బైక
purchasing center | పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జొన్నల కొనుగోలు కేంద్రాని తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ procurment మేనేజర్ చంద్ర శేఖర్ శుక్�
Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతున్నాయి. కొంతకాలంగా ప్రజావాణి పెద్ద కొడప్గల్ లో మొక్కుబడిగా కొనసాగుతుంది.
Mahashivaratri | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
Gurukul Entrance Test | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం 5వతరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు.
Harinama Saptaham | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం హనుమాన్ దేవాలయ ఆవరణలో 17వ అఖండ హరినామ సప్తహాం ప్రారంభమయ్యింది.
New committee | కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామంలో శుక్రవారం మహిళ గ్రామ సంఘం ఆధ్వర్యంలో నూతన గ్రామ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Skate board Donation | కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని విఠల్వాడి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విట్టల్వాడి తండా నివాసి మదన్ సింగ్ పిల్లలు ఆడుకునే జారుడుబల్లను వితరణ చేశారు.
Sevalal Maharaj | కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బొగ్గులకుంట తండాలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని శనివారం ఘనంగా జరుపుకున్నారు.
Kamareddy SP | కౌలాస్ కోట అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ దేవాలయం, కౌలస్ కోటను ఆదివారం ఆమె సందర్శించారు.
వింత వ్యాధితో మూగ జీవాలు మృత్యవాత పడుతున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే 13 ఆవులు మృతి చెందాయి. పెద్దకొడప్గల్ మండలంలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి పశువుల యజమానులను కలవరపెడుతున్నది.