Baba Ramdev: బాబా రాందేవ్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు యాడ్స్ ఇస్తున్నట్లు పతంజలి ఆయుర్వేదపై గతంలో
కోల్హు నుంచి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం ఉంటుందని ‘ఫుడ్ కెమిస్ట్రీ’ ప్రసిద్ధ పరిశోధన పత్రికలో ప్రచురించబడినట్లు పతంజలి వెల్లడించింది.
ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల పతంజలి (Patanjali) ఆయుర్వేద్‌పై సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడింది.
పతంజలి ఫుడ్స్ లాభాలకు వంటనూనెల ధర సెగ గట్టిగానే తగిలింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64 శాతం కుంగి రూ.87.75 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసి�
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రామ్‌దేవ్ నేతృత్వంలో పతంజలి వెల్నెస్ జూన్ 21 ఉదయం హరిద్వార్‌లో యోగా డే నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో 100కుపైగా యోగా జిమ్నాస్టిక్స్/యోగాసనాలు, థెరపీ, పంచకర్
యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.263.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాస�
అలోపతి గత వందేండ్లుగా విశ్వవ్యాప్తమవుతున్నదని పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ అన్నారు. ‘మొక్కల నుంచి రోగులకు-వనమూలికలపై పునరాలోచన’ అనే అంశంపై పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హరిద్వార్‌ల�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
ఖాట్మండు, సెప్టెంబర్ 8: పతంజలి ఆయుర్వేద, ఐఎంఈ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న పతంజలి ఆయుర్వేద ఔట్లెట్ల ద్వారా నేపాలీలు తమ దేశానికి సులువుగా నగదును పంపి�
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద సంస్థలు సంయుక్తంగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ భాగస్వామ్య�
న్యూఢిల్లీ, జనవరి 21: ప్రపంచానికి గుబులు పుట్టించిన బ్లాక్ ఫంగస్‌కు పతంజలి ‘అను తైల’ పేరుతో నాసల్ డ్రాప్స్‌ను తీసుకొచ్చింది. పతంజలి రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ ముక్కులో వేసుకున
హైదరాబాద్, నవంబర్ 22: పతంజలి గ్రూప్ పరిశోధనాత్మక ఆయుర్వేద ఔషధం ‘కొరొనిల్’.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ సపరేషన్ సైన్స్’ కవర్ పేజీపై చోటు దక్కించుకున్నది. ఆయుర్వేదం చరిత్రలోనే ఇది తొ�