Ava Nune | కోల్హు నుంచి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధకాలెన్నో..
కోల్హు నుంచి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం ఉంటుందని ‘ఫుడ్ కెమిస్ట్రీ’ ప్రసిద్ధ పరిశోధన పత్రికలో ప్రచురించబడినట్లు పతంజలి వెల్లడించింది.
- ఆవాల నూనెపై పతంజలి మార్గదర్శక పరిశోధన
Ava Nune | జూబ్లీహిల్స్, మార్చి 7: కోల్హు నుంచి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం ఉంటుందని ‘ఫుడ్ కెమిస్ట్రీ’ ప్రసిద్ధ పరిశోధన పత్రికలో ప్రచురించబడినట్లు పతంజలి వెల్లడించింది. సంప్రదాయ లోడియన్ ‘కొల్హు’ పద్ధతులను ఉపయోగించి సేకరించిన ఆవాల నూనెపై పతంజలి మార్గదర్శక పరిశోధనను నిర్వహించినట్లు, ఇది భారతీయ సంప్రదాయాల అభ్యాసాలను అభివ్యక్తిని సూచిస్తున్నదని యోగృషి స్వామి రాందేవ్ జీ పేర్కొన్నారు. ‘ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురించబడిన ఈ ఉత్తేజభరితమైన పరిశోధన, చెక్కతో కూడిన కొలువు ఉపయోగించి చమురు వెలికితీత యొక్క శతాబ్దాల నాటి అభ్యాసానికి మద్దతునిస్తున్నదని, పర్యావరణ పరిరక్షణకు, కుటీర పరిశ్రమల ద్వారా విరివిగా జీవనోపాధిని సృష్టించడానికి దోహదపడుతున్నదని ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

