నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్ క్రికెట్ సినిమాలో ఒక అంకం ముగిసింది. మొత్తం 74 మ్యాచ్‌లు (70 లీగ్, 4 నాకౌట్) ఉన్న ఈ లీగ్‌లో ఆదివారం పంజాబ్-గుజరాత్ మధ్య ముగిసిన మ్యాచ్‌తో సగం సీజన్ పూర్తయింది.
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రస్తుతం గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా మహేశ్‌బాబుకు సెలబ్రిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే�
IPL 2024 SRH vs PBKS : ఐపీఎల్ 17వ సీజన్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad), పంజాబ్ కింగ్స్(Punjab Kings) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంబాజ్ కెప్టెన్ ధావన్ బౌలింగ్ తీసుకున్నాడు.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో తొలి అర్థ భాగంలో హోరాహోరీ పోరాటాలు కనువిందు చేస్తున్నాయి. రెండు విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను ఢీకొట్టన�
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై దుమ్మురేపింది. ఉప్పల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే)ను చిత్తుచేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత తమ సూ�
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్లకు హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేశారు. వారం క్రితం ఐపీఎల్ రికార్డు స్కోర్ బద్ధలైన చోట స్టార్లతో...