SRH vs DC | టాస్ గెలిచిన ఢిల్లీ.. సన్రైజర్స్ దండయాత్ర కొనసాగేనా..?
SRH vs DC : ఐపీఎల్ 17వ సీజన్లో మరో రసవత్తర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఢీల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషభ్ పంత్ తీసుకున్నాడు.
SRH vs DC : ఐపీఎల్ 17వ సీజన్లో మరో రసవత్తర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఢీల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషభ్ పంత్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ రెండు మార్పులతో ఆడుతుండగా.. హైదరాబాద్ ఏ మార్పులు చేయలేదు.
ఢిల్లీ తుది జట్టు : డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, అభిషేక్ పొరెల్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్లబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిజ్ నోర్జియా, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
హైదరాబాద్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్, మయాంక్ మార్కండే, నటరాజన్.
ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్తో చరిత్ర సృష్టించిన హైదరాబాద్ భీకర ఫామ్లో ఉంది. పంజాబ్ కింగ్స్, చెన్నై, బెంగళూరు జట్లను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలతో కమిన్స్ సేన జోరుమీదుంది. మరోవైపు పంత్ బృందం ఆదిలో తడబడినా వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకొచ్చింది. గత రెండు మ్యాచుల్లో నెగ్గిన ఢిల్లీ మూడో విజయంపై కన్నేసింది. అయితే.. పవర్ హిట్టర్లతో ప్రత్యర్థుల పని పడుతున్న హైదరాబాద్ను ఢిల్లీ నిలువరిస్తుందా? లేదా చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

