IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా ఆభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో రెండు వారాల్లో ముగియనుంది. దాంతో, ప్లే ఆఫ్స్ (IPL Play Offs) రేసు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.
Abhishek Sharma : 'ఐపీఎల్లో ఇంతకు ముందు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క' అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఓ రేంజ్లో దంచుతున్నారు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అయితే కనికరమే లేదన్నట్టు బౌలర్లను ఊచ�