SRH vs DC | హెడ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 3 ఓవర్లకే 62 కొట్టిన హైదరాబాద్
SRH vs DC : ఐపీఎల్ చరిత్రను బద్ధలు కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లన ఊచకోత కోస్తున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) సిక్సర్ల మోతతో హాఫ్ సెంచరీ బాదేశాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థ శతకం నమోదు చేశాడు.
SRH vs DC : ఐపీఎల్ చరిత్రను బద్ధలు కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) సిక్సర్ల మోతతో హాఫ్ సెంచరీ బాదేశాడు. కేవలం 16 బంతుల్లోనే హెడ్ అర్థ శతకం నమోదు చేశాడు. మరో ఎండ్లో అభిషేక్ శర్మ(21) దంచుతున్నాడు. దాంతో, హైదరాబాద్ 3 ఓవర్లకే 62 రన్స్ బాదింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీకి తాము ఎంతపెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చింది. తొలి ఓవర్ నుంచే సిక్సర్ల వేట మొదలెట్టిన హెడ్.. ఆ తర్వాత లలిత్ యాదవ్ను చితక్కొట్టాడు. కేవలం 16 బంతుల్లోనే యాభైకి చేరి ఈ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

