SRH vs RCB | హైదరాబాద్‌కు బ్రేకిచ్చిన నట్టూ.. జాక్స్‌ను బౌల్డ్ చేసిన మార్కండే
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో దంచుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కు షాక్.. ఏడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఆ తర్వాతి ఓవర్లో మార్కండే సూపర్ డెలివరీతో విల్ జాక్స్(6)ను బౌల్డ్ చేశాడు.
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో దంచుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కు షాక్.. ఏడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఆ తర్వాతి ఓవర్లో మార్కండే సూపర్ డెలివరీతో విల్ జాక్స్(6)ను బౌల్డ్ చేశాడు. దాంతో, 65 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ పడింది. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు.
అంతకుముందు బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనింగ్ జోడీని నటరాజన్ విడదీశాడు. డేంజరస్ ఫాఫ్ డూప్లెసిస్(25)ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. దాంతో, 48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. వికట్ పడినా సరే బెంగళూరు జోరు తగ్గలేదు. ఓపెనర్ విరాట్ కోహ్లీ 32 పరుగులతో ఆడుతున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి ఓవర్లో 10 పరుగులే వచ్చినా.. భువనేశ్వర్, కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ, డూప్లెసిస్లు దంచారు. దాంతో బెంగళూరు స్కోర్ 3 ఓవర్లకే 40 దాటింది. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్.. నట్టూను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

