CSK vs SRH | గైక్వాడ్, మిచెల్ హాఫ్ సెంచరీ.. చెన్నై స్కోర్..?
CSK vs SRH : సన్‌రైజర్స్ బౌలర్లను దీటుగా ఎదొర్కొంటున్నచెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58), డారిల్ మిచెల్(45)లు అర్ద శతకం బాదారు..
CSK vs SRH : సన్‌రైజర్స్ బౌలర్లను దీటుగా ఎదొర్కొంటున్నచెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58), డారిల్ మిచెల్(50)లు అర్ద శతకం బాదారు. కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్, సింగిల్‌తో మిచెల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతుకు ముందు గైక్వాడ్ సైతం కమిన్స్ ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ సాధించాడు.
💯 in the last match followed by a 5️⃣0️⃣ 🫡
Skipper Ruturaj Gaikwad setting the platform at the halfway stage 💛
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/I7Yupi7U09
— IndianPremierLeague (@IPL) April 28, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ ఈ ఇద్దర కలిసి సీఎస్కే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, 13 ఓవర్లకు చెన్నై వికెట్ నష్టానికి రన్స్ కొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

