CSK vs SRH | టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. భారీ స్కోర్ ఖాయమేనా..?
CSK vs SRH : పదిహేడో సీజన్లో రికార్డులు బద్దలు కొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక పోరుకు సిద్దమైంది. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్(Pat Cummins) బౌలింగ్ తీసుకున్నాడు.
CSK vs SRH : పదిహేడో సీజన్లో రికార్డులు బద్దలు కొడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కీలక పోరుకు సిద్దమైంది. తొలి విడతలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను చిత్తు చేసిన కమిన్స్ సేన చెపాక్‌లో చెలరేగేందుకు కాచుకొని ఉంది. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే దూరమయ్యాడు. మరోవైపు సీఎస్కే ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, టి.నటరాజన్.
సీఎస్కే తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్, మథీశ పథిరన.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

