Patlolla Sashidharreddy | శనివారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌ను మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
Open School | ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్ సర్టిఫికెట్లతో సమానమని పాపన్నపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఫీజు గడువు ఉందని ఈ అవకాశాన్ని స�
Collector Rahul raj | ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
Bike Accident | మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు నార్సింగిలో చేపలు అమ్ముకొని బైక్‌పై పాపన్నపేటకు వస్తున్నాడు. శంకరంపేట మండలం దానంపల్లికి చెందిన నర్ర సాయిబాబ మెదక్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార
DCCB Bank |బ్యాంకుల నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే కలిగే లాభాలపై డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ జాదవ్ కిషన్ వివరించారు. అదేవిధంగా మహిళా సంఘాలకు రూ.20 లక్షల రుణాలు అందజేసినట్లు వెల్లడించారు.
Edupayala Durgamma | ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో భక్తులుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
Vanadurga Project | కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా వరదలతో వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండిపోవడంతో పాపన్నపేట, మెదక్, కొల్చారం, హవేలి ఘనపూ�
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత వైద్యుడు మన్నే ఉపేందర్ తమ సొంత డబ్బులతో పాపన్నపేట మండల వ్యాప్తంగా విద్యార్థుల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వివిధ వస్తువులు అందజేస్తున్న