ODI World Cup | వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా తల పడ్డాయి.
IND vs NZ |మెగాటోర్నీలో భారత్, న్యూజిలాండ్ సండే బ్లాక్‌బస్టర్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ప్రపంచకప్‌లో ఎదురన్నదే లేకుండా అజేయంగా దూసుకెళుతున్న ఇరు జట్లు కత్తులు దూసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న లంకేయులు..శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
చిన్నస్వామి స్టేడియం చిన్నబోయేలా ఓపెనర్లు శివతాండవం ఆడటంతో.. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను
ODI World Cup 2023 | ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో పోరులో పాకిస్థాన్ పేసర్ హరీస్ రవుఫ్ ఓ చిత్త రికార్డు మూటగట్టుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్ ఓపెనర్లు దంచికొడుతున్న సమయంలో తొమ్మిదో ఓవర�
Jasprit Bumrah | రీఎంట్రీలో అదరగొడుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. వరల్డ్‌కప్‌లో తన వేగంతో పాటు.. పరుగుల కట్టడితో దుమ్మురేపుతున్న బుమ్రా.. బంగ్లాదేశ్‌తో పోరులో విశ్వరూప�
ODI World Cup | వన్డే ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా సొంత దేశ ఆటగాళ్లే అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున�
వన్డే ప్రపంచకప్‌లో చిన్న జట్లు దుమ్మురేపుతున్న దశలో.. టీమ్ఇండియా ఓ క్లిష్ట సవాలుకు సిద్ధమైంది! ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అలవోక విజయాలు సొంతం చేసుకున్న రోహిత్ సేన నేడు బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుం�
ముంబై ఇండియన్స్‌తో తొమ్మిదేండ్ల అనుబంధానికి బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముగింపు పలికాడు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. 2015లో ముంబైతో కలిసిన ఈ న్యూజిలాండ్ పేసర్..సుదీర్ఘ కాలం
పెద్దగా అంచనాలులేకుండానే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న కివీస్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్‌ను చిత్తుచేసింది. గత �
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీస
క్రికెట్లోనే గొప్ప సమరంగా భావించే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో.. టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌లో దాయాది చేతిలో ఓటమంటూ ఎరుగని భారత్ 8వ విజయంతో రికార్డును నిలబెట్టుకుంది.