Rahul Gandhi: రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు.
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
Madhavi Latha | హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి (Hyderabad BJP Candidate) కొంపెల్ల మాధవీలత (Madhavi Latha) తన కుటుంబ చర, స్థిరాస్తుల విలువ రూ.218 కోట్లుగా వెల్లడించారు.
‘ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా.. కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
‘ఈ మట్టిలో పుట్టిన బిడ్డను..ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు..అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జ�