Loksabha Elections 2024 | హింజిలిలో నామినేషన్ దాఖలు చేసిన నవీన్ పట్నాయక్
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. కంతబంజి, హింజిలి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సీఎం నవీన్ పట్నాయక్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13 నుంచి జూన్ 1 వరకూ ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఒడిషాలో ప్రధానంగా బీజేపీ, బీజేడీ మధ్య పోటీ నెలకొనగా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక బీజేపీ, బీజేడీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయని పైకి మాత్రం ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్టు నటిస్తాయని ఎద్దేవా చేశారు. మోదీ, నవీన్ పట్నాయక్‌లు కొద్ది మంది సంపన్నుల బాగు కోసం పనిచేస్తారని పేర్కొన్నారు.
Read More :
Hyderabad | ఇదెక్కడి మార్పు బాబోయ్!.. నీటి ఎద్దడి, కరెంటు కోతలతో విసిగిపోతున్న గ్రేటర్ జనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

