రంగ్ దే కలెక్షన్స్ | రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు నుంచి పడిపోయింది.
సాయి పల్లవి | కొందరు హీరోయిన్లకు విజయాలతో పని ఉండదు. టాలెంట్‌తోనే పని. సాయి పల్లవి ఇదే లిస్ట్‌లోకి వస్తుంది. విజయాలు రాకపోయినా అవకాశాలు వస్తూనే ఉంటాయి.
రంగ్ దే | ఐదో రోజు మాత్రం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చాలాచోట్ల రంగ్ దే వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఐదో రోజు కేవలం రూ.73 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.