వెన్నెల్లో ఆడపిల్ల..

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాత. ఓటీటీలో విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘వెన్నెల్లో ఆడపిల్ల..’ అనే మెలోడీ గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. మహతిస్వరసాగర్ సంగీతాన్నందించిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించారు. గోవా నేపథ్యంలో ఈ గీతాన్ని తెరకెక్కించారు. ‘బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం. ఓ అంధుడైన పియానో ప్లేయర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేమకథ కూడా మెప్పిస్తుంది’ అన్నారు. నభా నటేష్, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్, సంభాషణలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Maestro
- nabha natesh
- nitin
- tamanna
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

