వైవిధ్యంగా ఆయ్
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న ప్రేమకథ ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకుడు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న ప్రేమకథ ‘ఆయ్’. అంజి కంచిపల్లి దర్శకుడు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. టైటిల్ ఎనౌన్స్మెంట్ దగ్గర్నుంచి ఈ సినిమా ప్రమోషన్ విషయంలో మేకర్స్ విభిన్నంగా ముందుకెళ్తున్నారు. ఈ నెల 20న ఈ సినిమాకు సంబంధించిన ‘సూఫియానా’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సంరద్భంగా ఓ కాన్సెప్ట్ వీడియోను శనివారం విడుదల చేశారు. హీరోహీరోయన్లతోపాటు సినిమా టీమ్ మెంబర్స్‌తో క్రియేట్ చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

