Catherine Tresa : మాచర్ల నియోజకవర్గంలో

తెలుగులో రాశి కంటే వాసికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నది కథానాయిక కేథరిన్. విలక్షణ కథాంశాలు, పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నదామె. త్వరలో ఆమె హీరో నితిన్‌తో జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. నితిన్ కథానాయకుడిగా ఎం.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో ప్రధాన నాయికగా కేథరిన్‌ను చిత్రబృందంఎంపికచేసినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారిగా ఈ సినిమాలో నితిన్ కనిపించబోతున్నట్లు తెలిసింది. అతడిని ఆరాధించే యువతిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కేథరిన్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. కృతిశెట్టి మరో హీరోయిన్గా నటించనున్నది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

