రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
BRS party నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకుగాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలకు పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ దిశా నిర్దేశం చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్కు చెందిన రుషిత(25) బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం రాత్రి గ్రా మంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె
Elections | మంగళవారం హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవులకు 8 మంది విద్యార్థులు నామినేషన్ వేయగా, ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. మరో ఇద్దరు విత్ డ్రా చేసుకున్న�
Scholarships | AISB, TGVP ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై భైటాయించి రాస్తా రోకో చేపట్టారు.
Illegal Transport | నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కల
Voter list | ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని.. మరణించిన వారి పేర్లను తొలగించకపోవడంతోపాటు ఒక వార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయని కుభీర్ మండల బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది.