Earthquake | బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశ రాజధాని కాబూల్ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా (Doda) జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది.
బంగాళాఖాతంలో (Bay of Bengal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది.
హిమాలయ దేశం నేపాల్‌లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
హిమాలయ దేశం నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.
అఫ్గానిస్థాన్ (Afghanistan) మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్‌లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.