Guwahati | గువాహటిలో స్వల్పంగా కంపించిన భూమి.. ఇండ్ల నుంచి పరుగులుతీసిన ప్రజలు
అస్సాం రాజధాని గువాహటిలో (Guwahati) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 5.42 గంటలకు గువాహటిలో భూమి కంపించింది (Earthquake).
గువాహటి: అస్సాం రాజధాని గువాహటిలో (Guwahati) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 5.42 గంటలకు గువాహటిలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.
గువాహటికి 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. తెల్లవారుజామున భూమి కంపించండంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని అధికారులు పేర్కొన్నారు.
Earthquake of Magnitude:3.5, Occurred on 07-12-2023, 05:42:58 IST, Lat: 26.63 & Long: 92.08, Depth: 5 Km ,Location: 63km NNE of Guwahati, Assam, India for more information Download the BhooKamp App https://t.co/9HpWbcwpqU @KirenRijiju @Dr_Mishra1966 @moesgoi @Ravi_MoES pic.twitter.com/hr6rktl39t
— National Center for Seismology (@NCS_Earthquake) December 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- Guwahati
- NCS
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

