Andaman Sea | అండమాన్ సముద్రంలో భూకంపం.. 4.2 తీవ్రత
అండమాన్ సముద్రంలో భూమి కంపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.51 గంటలకు అండమాన్ సముంద్రంలో భూకంపం వచ్చింది.
న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూమి కంపించింది (Earthquake). మంగళవారం తెల్లవారుజామున 3.51 గంటలకు అండమాన్ సముంద్రంలో (Andaman Sea) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని అధికారులు పేర్కొన్నారు.
అంతకుముందు చైనాలో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్హై (Qinghai) ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 111 మంది మరణించారు. మరో 230 మందికిపైగా గాయపడ్డారు. తెల్లవారిన తర్వాత అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:4.2, Occurred on 19-12-2023, 03:51:01 IST, Lat: 7.51 & Long: 94.65, Depth: 10 Km ,Location: Andaman Sea, for more information Download the BhooKamp App https://t.co/QQzUuR3nVy @Indiametdept @ndmaindia @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @moesgoi pic.twitter.com/LzO8FAgJwA
— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Andaman Sea
- china
- Earthquake
- Gansu
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

