Ajit Pawar | శరద్ పవార్‌కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్
Sharad Pawar | ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ (Sharad Pawar ) వర్గం కొత్త పార్టీ పేరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్. ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఆ వర్గం సూచించిన ఈ పేరును ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చే�
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ ఎన
మహారాష్ట్ర కాంగ్రెస్‌కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమిక�
Supreme Court | మహారాష్ట్రలోని ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సోమవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
Sharad Pawar | తాను వృద్ధుడ్ని కాదని మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కొంతమందిని సరిదిద్దే శక్తి ఉందని తెలిపారు. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పూణేలోని చర్కోలీలో �
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
మహారాష్ట్రలో బీజేపీ-సేన-ఎన్సీపీ సర్కార్‌పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక సీఎం, ఇద్దరు “సగం” డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
విపక్ష ఇండియా కూటమి తదుపరి కార్యాచరణ త్వరలో ఖరారవుతుందని ఎన్సీపీ వ్యవస్ధాపకులు శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ మార్పు
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.