Loksabha Elections 2024 | ఐటీ, ఈడీ, సీబీఐలను ఓటర్లు తిరస్కరించారు : సుప్రియా సూలే
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్సీపీ-ఎస్సీపీ నేత సుప్రియా సూలే నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్సీపీ-ఎస్సీపీ నేత సుప్రియా సూలే నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఓటర్లు ఐటీ, సీబీఐ, ఈడీలను తిరస్కరించారని చెబుతూ మోదీ సర్కార్ నిరంకుశ విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు. రైతుల సమస్యలు, నీటి సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై తాము ఈ ఎన్నికల్లో పోరాడామని, ఓటర్లు తమ పక్షాన నిలిచి గెలిపించారని చెప్పారు.
తన విజయానికి కృషిచేసిన ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు సుప్రియా సూలే ధన్యవాదాలు తెలిపారు. ఇక శుక్రవారం నుంచి తాము రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని ఆమె వెల్లడించారు.
Read More :
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

