నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న గోదావరి నేపథ్య ప్రేమకథ ‘ఆయ్'. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.
గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆయ్'. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకుడు.
గం.. గం.. గణేశా’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాలేదు. ‘గం.. గం.. గణేశా’ ఆ లోటు తీర్చేసింది.
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న ప్రేమకథ ‘ఆయ్'. అంజి కంచిపల్లి దర్శకుడు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర�