నార్నే నితిన్ (Narne Nithin) హీరోగా జీఏ 2 పిక్చర్స్ (GA2 Pictures Film) సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
3/17
అంజిబాబు కంచిపల్లి (Anjibabu Kanchipalli) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి (Vidya Koppineedi) నిర్మిస్తున్నారు.
4/17
ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ (Allu Aravind) క్లాప్‌నివ్వగా, దిల్ రాజు (Dil Raju) కెమెరా స్విఛాన్ చేశారు.
5/17
తొలి సన్నివేశానికి చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు.
6/17
‘సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది.
7/17
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది.
8/17
ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సహ నిర్మాత: యస్.కె.ఎన్, దర్శకత్వం: అంజిబాబు కంచిపల్లి (Anjibabu Kanchipalli).
9/17
Nayan Sarika At Narne Nithin And Ga2 Pictures Production No 9 Op
10/17
Nayan Sarika At Narne Nithin And Ga2 Pictures Production No 9 Opening
11/17
Nayan Sarika At Narne Nithin And Ga2 Pictures Production No 9 Op
12/17

13/17
Nayan Sarika At Narne Nithin And Ga2 Pictures Production No 9 Opening
14/17

15/17

16/17

17/17