గం.. గం.. గణేశా ఆ లోటు తీర్చేసింది
గం.. గం.. గణేశా’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాలేదు. ‘గం.. గం.. గణేశా’ ఆ లోటు తీర్చేసింది.
‘గం.. గం.. గణేశా’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాలేదు. ‘గం.. గం.. గణేశా’ ఆ లోటు తీర్చేసింది. తెలుగు రాష్ర్టాలే కాక, కర్ణాటకలో కూడా రెస్పాన్స్ బావుంది.’ అంటూ ఆనంద్ దేవరకొండ ఆనందం వెలిబుచ్చారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలు. ఉదయ్‌శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో ఆనంద్దేవరకొండ మాట్లాడారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేని అందరూ మెచ్చుకుంటున్నారని, థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ వినిపిస్తున్నాయని, వెన్నెల కిశోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్ పాత్రకు హిలేరియస్ రెస్పాన్స్ వస్తున్నదని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

