గం.. గం.. గణేశా’ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాలేదు. ‘గం.. గం.. గణేశా’ ఆ లోటు తీర్చేసింది.
‘పెదకాపు-1’ చిత్రం నటిగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పింది కథానాయిక ప్రగతి శ్రీవాస్తవ. విరాట్కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.