IED blast | నక్సలైట్లు పాతిపెట్టిన మందుపాతర పేలడంతో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్గూడెం, తుమల్పాడ్ గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కు�
Amit Shah: ఈ దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాలని ప్రధాని మోదీ నిర్ణయించారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అందుకే మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి, జనజీవన స్రవంతిలో కలువాలని అప్ప
ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొరియర్లుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీజాపూర్ పోల�
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు కోసం చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ భద్రతా దళాలు సెర్చ�
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతులో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఇద్దరు మావోయిస్టు�
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో వెంకటాపురం మండలం తడపాల
Telangana | భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు.
పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరు�
మహారాష్ట్ర దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస�