నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వా�
నాసా అనుకున్న మిషన్ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్ సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా చంద్రుడి మీద నుంచి భూమ్మీద ఉన్నవారికి వ్యోమగాములు ఫోన్ చేసే అవకాశం రాబోతున్నది! అమెరికాల�
Sunita Williams | వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుష్ విల్మోర్ (Butch Wilmore) వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఓ మనిషి, చిన్న పడవలో సంద్రంలోకి వెళ్లాడు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం కదా అనుకున్నాడు. కానీ, ఊహించని తుఫాను ఆ పడవను తలకిందులు చేసింది. చావు తప్పి, కన్ను లొట్టబోయి ఎలాగోలా ఓ చిన్న దీవికి చేరుకున్నాడు.
సూర్యుడి సమీపానికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది. సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకున్న ఈ వ్యోమనౌక నుంచి కొన్నిరోజులుగా నాసాకు సమాచారం తెగిపోయింద
Mysteries of space | అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే 140 ట్రిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఓ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌కు దగ�
Year Ender 2024 | అంతరిక్షరంగంలో భారత్ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరి�
Sunita Williams | భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా షెడ్యూల్‌ను సవరించింది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చీఫ్‌గా ఎలాన్ మస్క్ వ్యాపార సన్నిహితుడు, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్మన్ను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించ�
భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నదని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ భౌతిక శాస్త్రవేత్తలు బిజునాథ్ పట్ల, నీల్ అ
చంద్రయాన్, మంగళ్‌యాన్‌లతో సామాన్యులను సైతం సైన్స్ వైపు ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఆర్థిక మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. 2014-2024 మధ్య కాలంలో మన దేశ జీడీపీకి అంతరిక్ష రంగం నుంచి 60 బిలియన్�
Sunita Williams | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) ఆరోగ్యంపై ఇటీవలే ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే (concerns over Sunita Williams health). ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్ ఆరోగ
Voyager 1 spacecraft: 47 ఏళ్ల తర్వాత వోయేజర్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండో రేడియో ట్రాన్స్మిటర్ రియాక్ట్ అయ్యింది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు భూమికి సుమారు 1500 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది.