ఫొటోను చూసి.. ఎవరో చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ అని అనుకుంటున్నారా?! మీరు చూస్తున్నది బృహస్పతి గ్రహం ఉపరితలం. ఇటీవల అక్కడి పెద్ద పెద్ద తుఫానులు ఏర్పడ్డాయి.
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏక
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫొటోని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కట్టే ఈ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ �
చిత్రంలో కనిపిస్తున్నది రంగుల బంతి అనుకుంటున్నారా? కాదు ఇది సూర్య కుటుంబంలోని ప్లూటో గ్రహం! మరి ఇది ఇలా ఎందుకు ఉన్నది? మంచుతో కప్పబడి ఒకే రంగులో ఉండే గ్రహం ఇలా రంగుల్లో కనువిందు చేయడమేంటి? అనుకుంటున్నారా.
1969, జూలైలో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ చరిత్రపుటల్లోకి ఎక్కారు. జాబిలిపై వాళ్ల అడుగుల చిత్రాలు ఇప్పటికీ అపురూపమే.
వాషింగ్టన్: విశ్వంలోని లోతైన రహస్యాలను ఛేదించేందుకు ఉపయోగపడే గొప్ప చిత్రాలను ఈ నెల 11న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విడుదల చేసింది. అయితే, విశ్వంలోని అతిభారీ టెలిస్కోప్‌గా రికార్డులకెక్కిన ఈ జేమ్స్ వెబ్ �
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యర్థాలు అనేది పెద్ద సమస్య. ఐఎస్ఎస్లో ఉండే నలుగురు వ్యోమగాములు ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్ర
వాషింగ్టన్ : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫొటోలను సోమవారం ఆవిష్కరించారు. వైట్ హౌస్‌లో జరిగిన ప్రివ్యూ ఈవెంట్లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స
Comet K2 | భారీ తోకచుక్క భూమి వైపుగా దూసుకువస్తున్నది. ఈ నెలలో భూ గ్రహానికి దగ్గరగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం ధ్రువీకరించింది. ఇప్పటి వరకు గుర్తించిన తోకచుక్కల్లో యాక్టివ్‌గా ఉన్న వ
మీకు అంతరిక్ష విషయాలపై ఆసక్తి ఉందా? ఉన్నట్టుండి పరిశోధకుల్లా మారిపోవాలనుందా? అయితే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మీలాంటి వాళ్లకోసమే ఓ చాన్స్ ఇచ్చింది. అంగారక గ్రహంపై మేఘాలను గుర�
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. అక్కడ భూమిపైలాగా జీవించడం కుదరదు. అందుకే అంతరిక్షంలో నివసించే వ్యోమగాముల జీవితానికి సంబంధించిన ఏదైనా మనకు వింతగానే ఉంటుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో�
చంద్రుడిపై నడవడం సులభమా? అక్కడ ఎలా ఉంటుంది..? రాత్రిపూట ఆకాశంలోకి చూసినవాళ్లు ఒక్కసారైనా ఈ ప్రశ్నలు వేసుకొనే ఉంటారు. అలాంటి వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. �
హూస్టన్: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఓ చిన్నపాటి ఉల్కా ముక్క ఢీకొట్టింది. దీంతో ఆ టెలిస్కోప్ అద్దం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మే నెల చివరలో మైక్రోమెటిరాయిడ్ టెలిస్కోప్‌ను తాకి
హూస్టన్: సౌరమండలంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. ఆ గ్రహానికి చెందిన స్టన్నింగ్ వీడియోను నాసా రిలీజ్ చేసింది. జ్యూపిటర్ మీదకు పంపిన జూనో మిషన్‌కు చెందిన కెమెరాలకు ఆ గ్రహం అత్యంత అద్భుతంగా చిక్�
న్యూయార్క్, మే 15: అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఖగోళ శాస్త్రవేత్తలు అంగారకుడి మీద నుంచి మట్టిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ మట్టిలో మానవ పరిశోధనలకు అందని ఏదైనా వైరస�