NASA | డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక
NASA | డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష వాహనం ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్టీ) స్పేస్‌క్రాఫ్ట్.. గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని
డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష వాహనం ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన డార్ట్ (డీఏఆర్టీ) స్పేస్‌క్రాఫ్ట్.. గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను నాశనం చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగం చేశారు శాస్త్రవేత్తలు.
ఇలా అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని, కొంత సమయం పడుతుందని వాళ్లు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా.
IMPACT SUCCESS! Watch from #DARTMIssion’s DRACO Camera, as the vending machine-sized spacecraft successfully collides with asteroid Dimorphos, which is the size of a football stadium and poses no threat to Earth. pic.twitter.com/7bXipPkjWD
— NASA (@NASA) September 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

