కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని డిసెంబర్3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది.
‘నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఫుల్ లెవల్ నీళ్లున్నా.. ఒక్క చెరువు, కుంటకు నీళ్లొస్తలేవు. పోయిన ఎండాకాలంలోనే నీళ్లు లేక బోర్లు ఎండిపోయినయ్. తోటలు ఎండిపోయినయ్. ఈ సారి ఇక్కడ వర్షాలు సరిగ్గా పడలేదు.
కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. గురువారం జూరాల డ్యాంకు ఇన్‌ఫ్లో 2,94,000 కూసెక్కులు నమోదు కాగా.. అధికారులు 39గేట్లు తెరిచారు. దిగువకు 2,88,778 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి వరద పోటెత్తుతు
కృష్ణానదికి వరద పోటెత్తుండటంతో నాగార్జునసాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభం కాగా, రోజూ 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదు�
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు ఇన్‌ఫ్లో 2.60 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,52,987 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది.
నాగార్జునసాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, త
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిమెన్ కమిటీ రేపు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానున్నది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు తీర్చేదే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ). హైదరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల సాగునీటి కల నెరవేరుతున్నది. పెద్దవూర మండలం పూల్యతండా వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి డీ 8,9 కాల్వల పరిధిలో ఉన్న 7వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో 3 వరద గేట్లు ఎత్తి దిగువకు 8,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 17,660 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది.
20 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి 2.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక�