దక్కని ప్లే ఆఫ్స్ చాన్స్ సన్‌రైజర్స్‌పై భారీ విజయం… ఇషాన్, సూర్య మెరుపులు వృథా ఆరంభంలో నెమ్మదిగా ఆడి.. ఆ తర్వాత భారీ విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూసుకురావడాన్ని అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ము
ఐపీఎల్లో భాగంగా (IPL 2021) మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు టీ20 క్రికెట్లో 400వ సిక్సర్ కొట్టాడు. ఇప్పటి వరకూ ఇండియా తరఫున రోహిత్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.
Krunal Pandya | ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఐపీఎల్లో ముంబై జట్టులోని పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృనాల్ చాలా పేలవ ప్రదర్శన
Hardik Pandya | ముంబై ఇండియన్స్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ విషయంపై నోరువిప్పాడు. త్వరలోనే తాను బౌలింగ్ చేస్తానని వెల్లడించాడు. శ్రీలంకలో చివరిగా బౌలింగ్ చేసిన పాండ్యాకు ఆ తర్వాత వీపుకు శస్త్ర�