MI vs LSG : ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఆదిలోనే షాక్. ఓపెనర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(0) గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు.
MI vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన పాండ్యా బౌలింగ్ తీస
ఐపీఎల్-17లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ�
MI vs KKR | ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా వరుస షాకులు ఇచ్చింది. ఏడో ఓవర్లో ఇషాన్ కిషన్ (40) వికెట్ తీయగా..8వ ఓవర్లో రోహిత్ శర్మ (19)ను ఔట్ చేసింది.
KKR vs MI ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు దంచారు. వాన కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(42), మాజీ క�
KKR vs MI : వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆదిలోనే కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ పేసర్ల విజృంభణతో 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
KKR vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో అదరగొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో మ్యాచ్ 9:15 గంటలకు ప్రారంభం కానుంది.
MI vs SRH : పదిహేడో సీజన్ రివెంజ్ వీక్‌లో మరో ఆసక్తిపోరుకు కాసేపట్లే తెరలేవనుంది. వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై సారథి హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
MI vs KKR | బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన ముంబై.. చేజింగ్‌లో తేలిపోయింది. 170 పరుగుల టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 145 పరుగుల వద్దే ముంబై ఆలౌటయ్యింది. దీంతో 24 పరుగుల తేడాతో కోల్‌కతా
MI vs KKR | బౌలింగ్‌లో చెలరేగిన ముంబై.. చేజింగ్‌లో తడబడుతోంది. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి నిలవలేక పరుగుల వేటలో వెనుకబడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లను కూడా చేజార్చుకుంటుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా ఔటవ్వగ�
MI vs KKR | సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులె�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి న�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. మూడో ఓవర్లో రెండో విక�