MLC 2024: 2024లో వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే అక్కడ మినీ ఐపీఎల్ కూడా మొదలుకానుంది.
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమన్నారు.
నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీకి (Madhu Yashki) వ్యతిరేకంగా గాంధీభవన్‌లో (Gandhi Bhavan) వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం �
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
మ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్�
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ వి