‘చల్లా’కు అభినందనల వెల్లువ
మ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
- ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
అలంపూర్, మార్చి 31 : ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం చల్లాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నడిగడ్డ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యక్రమానికి తరలివచ్చారు. పుష్పగుచ్ఛాలు, పూలమాలలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందన..
వనపర్తి, మార్చి 31 : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కుర్మయ్య గారి నవీన్‌కుమార్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. వీరితోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాలువా కప్పి పూలబొకేను అందజేసి సన్మానించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Challa Venkatamireddy
- mlc
- Oath
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

