తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో జోష్ నిండిం ది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్న విషయం తెలుసుకున్న పార్టీ కా ర�
ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ ఆశ్చర్యపోయే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా పాలమూరులో కాంగ్�
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కమాన్‌పూర్ మండల కేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక బస్ట�
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు భా రీ ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ స్థాని క సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. మన్నె జీవన్‌రెడ్డిపై 10
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితా ల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజ యం సాధించడం హర్షణీయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి అ
టిక్.. టిక్.. టిక్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొ న్ని గంటల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సం స్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎవరో తేలనున్నది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎమ్మెల్�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల నేతలు ఉప ఎన్నికకు సిద్ధ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పక బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి స్�
ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎ మ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం నాటికి 16 నామినేషన్లు.. మొత్తంగా 28 సెట్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్య ర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, గద్వా
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దేశంలో ఏ పార్టీకీ లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, ప్రశ్నించే గొంతుకకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జ
మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బీ ఫాం అందించారు.