MLA Venkatesh | నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు.
MLA Venkatesh | నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెలుతున్నట్లు అంబర్‌పేట(Amberpet) ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Venkatesh) అన్నారు.
MLA Kaleru Venkatesh | నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు.
ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా తెలంగాణలో ఆనందంగా జీవించాలనే విశాల హృద యం కలిగిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గం సాయి మధురానగర్‌కు చెందిన బీజేపీ డివిజన్ కార్యదర్శి జమ్మిచెట్టు బాల్‌రాజ్ బీఆర్ఎస్లో చేరారు.
ఎంఎన్ఆర్ పార్క్ | నల్లకుంట డివిజన్ విద్యానగర్ టీఆర్టీలో గల మోతె నాగేశ్వరరావు పార్కుతో పాటు వాలీబాల్ గ్రౌండ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఎమ్మెల్యే కాలేరు | తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.