కాలేరు రాములమ్మ సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే వెంకటేష్
ఎమ్మెల్యే వెంకటేష్ | సంఘసేవకురాలు కాలేరు రాములమ్మ తెలంగాణ రాష్ర్టానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.

కాచిగూడ,సెప్టెంబర్ 7: సంఘసేవకురాలు కాలేరు రాములమ్మ తెలంగాణ రాష్ర్టానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్లో ఏర్పాటు చేసిన కాలేరు రాములమ్మ సంస్మరణ సభలో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే కాలేరు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అహర్నిషలు కృషి చేసిన గొప్ప మనిషని పేర్కొన్నారు. అదే విధంగా వివిధ రాజకీయపార్టీల నేతలు, అభిమానులు, కుల బంధువులు కాలేరు రాములమ్మ చేసిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాలేరు ీరేశం, కాలేరు శ్రీనివాస్‌రావు, కాలేరు రాజు, విఠలేశ్, జీహెచ్ఎంసీ మాజీ ప్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, దూసరి శ్రీనివాస్‌గౌడ్, కాలేరు రామకృష్ణ, విజితారెడ్డి, హరినాథ్‌రెడ్డి, దోర్నాల యాదగిరిముదిరాజ్, వార్డు సభ్యుడు కాశీ నరేశ్, రాజన్, అప్పశ్రీనుతో పాటు అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

