Mitchell Santner: మిచెల్ శాంట్నర్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఒంటి చేతితో గాలిలో ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌కు చెందిన వీడియోను ఐసీసీ పోస్టు చేసింది.
న్యూజిలాండ్ జట్టు మరింత కష్టాల్లో పడింది. ఆ జట్టు బిగ్ వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఐదో ఓవర్లో బ్రాస్‌వెల్ బౌల్డ్ అయ్యాడు. దాంతో కివీస్ 21 రన్స్‌కే ఐదో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష