IND vs NZ | ఉమ్రాన్ ఓవర్లో బ్రాస్‌వెల్ బౌల్డ్.. కష్టాల్లో న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు మరింత కష్టాల్లో పడింది. ఆ జట్టు బిగ్ వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఐదో ఓవర్లో బ్రాస్‌వెల్ బౌల్డ్ అయ్యాడు. దాంతో కివీస్ 21 రన్స్‌కే ఐదో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
IND vs NZ : న్యూజిలాండ్ జట్టు మరింత కష్టాల్లో పడింది. ఆ జట్టు బిగ్ వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఐదో ఓవర్లో బ్రాస్‌వెల్ బౌల్డ్ అయ్యాడు. దాంతో కివీస్ 21 రన్స్‌కే ఐదో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. మిచెల్, శాంటర్న్ క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు కివీస్ స్కోర్.. 22.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

