Home
Minister Talasani Srinivas Yadav
Minister Talasani Srinivas Yadav
-
"అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : మంత్రి తలసాని"
3 years agoగడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని ఆశీర్వదించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్"Minister Talasani | సనత్‌నగర్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ"
3 years agoMinister Talasani | ఎన్నికల ప్రచారంలో సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani )తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం న�"బీఆర్ఎస్ గెలుపునకు అభివృద్ధే నాంది"
3 years agoతెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దోహద పడతాయని మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు."కాంగ్రెస్, బీజేపీల కాలం చెల్లింది"
3 years agoగులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు."Minister Talasani | పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలి : మంత్రి తలసాని"
3 years agoMinister Talasani | పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు."25న పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం బహిరంగ సభ"
3 years agoఈ నెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు."పరేడ్ గ్రౌండ్స్‌లో25న సీఎం సభ"
3 years agoనగరం నడిబొడ్డున ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు."సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు మృతి"
3 years agoసీనియర్ జర్నలిస్ట్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రం నర్సింగ్‌రావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు."Minister Talasani | అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తలసాని"
3 years agoMinister Talasani | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) అన్నారు."ఎన్టీఆర్ నాటిన మొక్కను నేను"
3 years agoదివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాటిన మొక్కను తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆ మహనీయుడు 1994లో నాటిన ఈ మొక్క.. నేడు మహా వృక్షమైందని తెలిపారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని ఆ�"Minister Talasani | రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదు : మంత్రి తలసాని"
3 years agoMinister Talasani | అధికారం ఎవరికీ శాశ్వతం కాదని,రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు."ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి"
3 years agoముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన రాం�"హస్తం.. డొల్లతనం"
3 years agoనఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్‌కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ �"Minister Talasani | కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి విఫలం : మంత్రి తలసాని"
3 years agoMinister Talasani | సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani ) విమర్శించారు."స్థిరమైన ప్రభుత్వం దృఢమైన నాయకత్వం"
3 years agoకాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ, బీజేపీ మతకల్లోల పార్టీ .. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని నగర మంత్రి, సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















