Home
Telangana-assembly-elections-2023
A Huge Bike Rally Under The Leadership Of Minister Talasani Srinivas Yadav In Sanatnagar
Minister Talasani | సనత్‌నగర్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
Minister Talasani | ఎన్నికల ప్రచారంలో సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani )తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే పనులను వివిరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం పద్మారావు నగర్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం భారీ బైక్ ర్యాలీ(Bike rally)ని ప్రారంభించారు.
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani )తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే పనులను వివిరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం పద్మారావు నగర్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం భారీ బైక్ ర్యాలీ(Bike rally)ని ప్రారంభించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ జెండాలతో సనత్‌నగర్ గులాబీమయమైంది.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

