Minister Talasani | కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి విఫలం : మంత్రి తలసాని
Minister Talasani | సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani ) విమర్శించారు.
సనత్‌నగర్ ( హైదరాబాద్) : సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani ) విమర్శించారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సహకారంతో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం అత్యధిక ఆదాయం పొందుతుందని, అయినా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని ఆరోపించారు.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కాలనీ ప్రతినిధులు కుమార్, చెన్నయ్య, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

