సూర్యాపేట : రోడ్డు పనుల్లో నాణ్యతాలోపంపై రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతాలోపంపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్‌నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్‌నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
అభివృద్ధిలో భక్తిని భాగస్వామ్యం చేస్తున్న పాలకుడు యాదాద్రి పునరుద్ధరణే అందుకు నిదర్శనం కొనియాడిన చినజీయర్‌స్వామి సూర్యాపేటలో వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ సూర్యాపేట, ఆగస్టు 23(నమస్తే తెలం�
సీఏం కేసీఆర్ పాలనలో అందుబాటులో వైద్యం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వాంతన ఔట్ మరియు ఇన్ పేషంట్లకు వైద్య సేవలు అసంక్రమిత వ్యాదులను గుర్తించేందుకు ప్రభుత్వ నిర్ణయం ప్రాధమిక దశలో క్యాన్సర్‌ను గుర్తించే
జగదీశ్‌రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం మంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధి సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం: చిన్నజీయర్ స్వామి సూర్యాపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం జీర�
డీటీఎఫ్ సహాయం ప్రశంసనీయం | అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాసులు సూర్యాపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�
Suryapeta | ఆలయంలో మంత్రి పూజలు.. రాఖీలు కట్టిన మహిళలు | జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ పాలకమండలి బంగ�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం సూర్యాపేట టౌన్, ఆగస్టు 21: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తుశా�
రైతన్న సినిమాను ఆదరించాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి | రైతన్న సినిమాను ఆదరించాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సూర్యాపేటలో రైతన్న చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్ర�
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్‌గౌడ్ మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని హైదరాబాద్�
సూర్యాపేట : పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ విస్తరణ ,అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేర
మోతె, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం, సర్వారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చి�