స్వాతంత్య్ర సమరయోధుల ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి
ఛాయా చిత్ర ప్రదర్శన | జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. దేశ స్వతంత్య్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏండ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ , ఫీల్డ్ పబ్లిసిటీ నల్గొండ యూనిట్ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల్ల అన్నపూర్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

