మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి | నర్సంపేట పట్టణంలో రూ.2 కోట్లవ్యయంతో నిర్మించిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.